MEA Helpline Numbers: భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు
MEA Helpline Numbers: పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత భయానకంగా మారుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఒకవైపు, ఇరాన్ మరొకవైపు జరుపుతున్న భీకర దాడులతో గల్ఫ్ ప్రాంతం యుద్ధ భూమిని తలపిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది భారత పౌరుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎలాగైనా సరే తమ పౌరులను రక్షించుకోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులకు తక్షణ సాయం అందించేందుకు న్యూఢిల్లీలో … Continue reading MEA Helpline Numbers: భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed