Latest Telugu News: Traffic Jam: బాబోయ్! భారీ ట్రాఫిక్​ జామ్..4 రోజుల పాటు రోడ్లపైనే తిండి, నిద్ర

సాధారణంగా ఒక పది నిమిషాలు వాహనాలు కదలకుండా ట్రాఫిక్ జామ్(Traffic Jam) అయితే చాలా చిరాకుగా ఉంటుంది. అలాంటింది 4 రోజుల నుంచి వాహనాలు ఒకే ప్లేస్‌లో ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవాలి. అయితే బిహార్‌లోని ఢిల్లీ-కోల్‌కతా నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది. దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. గత 4 రోజుల నుంచి ఎన్నో వాహనాలు ట్రాఫిక్ జామ్‌లోనే చిక్కుకునిపోయాయి. … Continue reading Latest Telugu News: Traffic Jam: బాబోయ్! భారీ ట్రాఫిక్​ జామ్..4 రోజుల పాటు రోడ్లపైనే తిండి, నిద్ర