KFC–Pizza Hut: కెఎఫ్‌సి, పిజ్జా హట్ ఆపరేటర్ల భారీ విలీనం

భారతదేశపు అతిపెద్ద ఫాస్ట్-ఫుడ్ ఫ్రాంచైజీ ఆపరేటర్లు, కెఎఫ్‌సి, పిజ్జా హట్‌(KFC–Pizza Hut)లను నిర్వహిస్తున్న సఫైర్ ఫుడ్స్ (Sapphire Foods) మరియు దేవయాని ఇంటర్నేషనల్, సుమారు రూ. 7,800 కోట్ల విలువ కలిగిన ఒప్పందంతో విలీనం కాబోతున్నాయి. ఈ విలీనం భారత ఫాస్ట్-ఫుడ్ పరిశ్రమలో పెద్ద పరిణామాలను తీసుకురానుంది. Read Also: VoiceOver WiFi: BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు కొత్త కంపెనీ కింద క్విక్ సర్వీస్ రెస్టారెంట్ రంగం వృద్ధి ప్రస్తుతం క్విక్ సర్వీస్ రెస్టారెంట్ … Continue reading KFC–Pizza Hut: కెఎఫ్‌సి, పిజ్జా హట్ ఆపరేటర్ల భారీ విలీనం