Mahatma Gandhi: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా జాతి నివాళి

Mahatma Gandhi: భారత స్వాతంత్య్ర సంగ్రామ ధ్రువతార, జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 30న భారత్ ‘అమరవీరుల దినోత్సవం’ (Martyrs’ Day) నిర్వహిస్తుంది. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన యోధులను స్మరించుకుంటూ ఈ రోజున యావత్ భారతదేశం మౌనం పాటిస్తుంది. Read Also: AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాపై కక్ష కట్టారు.. చెవిరెడ్డి శాంతి ఆయుధంతో స్వరాజ్య సాధన బ్రిటిష్ పాలనను గడగడలాడించడానికి గాంధీజీ ఎంచుకున్న మార్గం వినూత్నమైనది. తుపాకీ గుళ్లకు ఎదురువెళ్లకుండా … Continue reading Mahatma Gandhi: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా జాతి నివాళి