Latest News: Mari Selvaraj: గొప్ప మనసు చాటుకున్న కోలీవుడ్ డైరెక్టర్

కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. సినిమాల ద్వారా సమాజానికి బలమైన సందేశాలను అందించే మారి సెల్వరాజ్, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఓ యువ క్రీడాకారిణికి సాయం చేసి ఆదర్శంగా నిలిచారు.తమిళనాడుకు చెందిన కార్తీక అనే యువతి కబడ్డీలో తన ప్రతిభను చాటుకుంటోంది. Read Also: Zepto: జెప్టో కీలక నిర్ణయం ఇటీవల బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్లో (Asian Youth Games 2025) భారత … Continue reading Latest News: Mari Selvaraj: గొప్ప మనసు చాటుకున్న కోలీవుడ్ డైరెక్టర్