Telugu News: Maoists: జనవరి 1న లొంగిపోతాం.. మావోయిస్టు
2026 జనవరి 1 నుంచి సాయుధ పోరాటాన్ని పూర్తిగా ఆపేస్తున్నట్లు మావోయిస్టు(Maoists) పార్టీ ప్రకటించింది. MCC జోన్ ప్రతినిధి అనంత్ పేరిట విడుదల చేసిన లేఖలో, ఆ రోజున అందరూ లొంగిపోతామని తెలిపారు. ఈ ప్రకటన మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇటీవల మావోయిస్టులు(Maoists) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు కొంత సమయం కావాలని కోరారు. తమ శక్తి తగ్గుతున్న నేపథ్యంలో, శాంతి ప్రక్రియలో భాగం కావాలనే సంకేతాలు అప్పుడే … Continue reading Telugu News: Maoists: జనవరి 1న లొంగిపోతాం.. మావోయిస్టు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed