Maoists news : ప్రభుత్వ డెడ్‌లైన్‌కు మావోయిస్టుల రివర్స్ వ్యూహం Operation Kagar

Maoists news : దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్చి 31 గడువు దగ్గరపడుతుండటంతో అటవీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాలు చేపట్టిన భారీ స్థాయి చర్యల నేపథ్యంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టులు ‘రివర్స్ వ్యూహం’ అమలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గడువు ముగిసిన తర్వాత కూడా తాము కొనసాగుతున్నామని చూపించడమే లక్ష్యంగా పార్టీ అగ్రనాయకత్వం కొత్త ఎత్తుగడలకు తెరలేపినట్లు సమాచారం. భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ … Continue reading Maoists news : ప్రభుత్వ డెడ్‌లైన్‌కు మావోయిస్టుల రివర్స్ వ్యూహం Operation Kagar