Telugu News: Maoist Surrender:అనంత్ సహా 12 మంది లొంగుబాటు

మావోయిస్టులకు( Maoist Surrender) వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్లలో భాగంగా, మావోయిస్టు అగ్రనేత, ఎంఎంసీ (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌) జోన్ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ సడన్‌గా పోలీసుల ఎదుట లొంగిపోవడం సంచలనంగా మారింది. జనవరి 1న సామూహికంగా లొంగిపోతామని లేఖ రాసిన 24 గంటలు కాకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆయనతో పాటు మరో 11 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా మహారాష్ట్రలోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. Read Also: Duplicate Rolex watch … Continue reading Telugu News: Maoist Surrender:అనంత్ సహా 12 మంది లొంగుబాటు