Latest News: Maoist: లొంగిపోయిన ఆశన్న – మావోయిస్టు ఉద్యమంలో పెద్ద మలుపు!

కేంద్ర బలగాల దాడులు తీవ్రరూపం దాల్చడంతో, పార్టీకి నష్టం జరగకుండా ఉండటానికి మావోయిస్టులు(Maoist) సాయుధ పోరాటాన్ని విరమించినట్టు సీనియర్ నాయకుడు ఆశన్న వెల్లడించారు. ఆయన ప్రకారం, ఈ నిర్ణయం ఒక వ్యక్తి నిర్ణయం కాకుండా, పార్టీ ప్రధాన కార్యదర్శి BR దాదా నాయకత్వంలో జరిగిన అభిప్రాయ సేకరణ ఫలితంగా తీసుకున్నదని తెలిపారు. Read also: Salary Rule: ఆధార్ లింక్ లేకుండా జీతం లేదు! ఆశన్న మాట్లాడుతూ – “మా పోరాటం లక్ష్యం ప్రజల హక్కుల కోసం. … Continue reading Latest News: Maoist: లొంగిపోయిన ఆశన్న – మావోయిస్టు ఉద్యమంలో పెద్ద మలుపు!