News Telugu: Maoist: మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు ఆయుధాలు అప్పగింత

బస్తర్ : మావోయిస్టు (Maoist) పార్టీకి మరోసారి భారీ దెబ్బతగిలింది. పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో 21 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తర్ రేంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులు కేశ్కాల్ డివిజన్ కుమారి, కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులని.. లొంగిపోయిన వారిలో కేశ్కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేష్, నలుగురు డివిసిఎంలు డివిజన్ వైస్ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ఎఎంసి ఏరియా కమిటీ … Continue reading News Telugu: Maoist: మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు ఆయుధాలు అప్పగింత