Breaking News – Montha Toofan Effect: పలు విమాన సర్వీసులు రద్దు

మొంథా తుఫాను తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ విమాన రవాణాపై ప్రభావం చూపింది. విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాలకు నేడు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముఖ్యంగా ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల ఫ్లైట్లు నిలిపివేయనున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. Breaking News – Reels : డిగ్రీ ఉంటేనే ‘రీల్’ చేయాలి..ప్రభుత్వం కొత్త నిబంధన విజయవాడ ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇండిగో … Continue reading Breaking News – Montha Toofan Effect: పలు విమాన సర్వీసులు రద్దు