Latest News: SEBI: సెబీలో మేనేజర్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ

నిరుద్యోగులకు శుభవార్త, భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ (SEBI). దేశంలోని ప్రముఖ ఆర్థిక నియంత్రణ సంస్థగా పేరుగాంచిన (SEBI), అసిస్టెంట్ మేనేజర్ (Officer Grade A) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 110 ఖాళీలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ విభాగాల్లో అర్హులైన అభ్యర్థులను నియమించనుంది. Read Also: TTD: మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 30 (ఈ రోజు) నుంచి ప్రారంభమైంది. … Continue reading Latest News: SEBI: సెబీలో మేనేజర్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ