Latest Telugu News: Crime: ప్రియురాలిని హతమార్చి ..ఆపై సమాధిపైనే నిద్ర

నమ్మిన వాళ్లనే కడతేర్చుతున్నారు చాలా మంది. కొన్ని సందర్భాల్లో చంపాలనుకున్న వాళ్లను.. పక్కా ప్రణాళిక ప్రకారం పిలిపించి మరీ హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. ప్రియురాలిని ఇంటికి పిలిచి మరీ హత్య(Crime) చేశాడో వ్యక్తి. అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంటి వెనుక పెరట్లో పాతిపెట్టాడు. అదే సమాధిపై రెండు రాత్రులు నిద్ర చేశాడు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నివారి జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 2న … Continue reading Latest Telugu News: Crime: ప్రియురాలిని హతమార్చి ..ఆపై సమాధిపైనే నిద్ర