Yuva Sathi scheme : నిరుద్యోగులకు నెలకు ₹1500, మమతా బెనర్జీ ప్రకటన
Yuva Sathi scheme : పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘యువ సాథి’ అనే పథకాన్ని ప్రకటించారు. నిరుద్యోగులకు నెలకు ₹1500 సాయం ఈ పథకం కింద 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు నెలకు ₹1500 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తెలిపారు. మార్చి 7 నుంచే ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో … Continue reading Yuva Sathi scheme : నిరుద్యోగులకు నెలకు ₹1500, మమతా బెనర్జీ ప్రకటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed