Latest Telugu News : Mamata Banerjee : సిలిగురిలో పెద్ద ఆలయాన్ని నిర్మిస్తాం: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee ) ఆలయాల నిర్మాణాలపై దృష్టిసారించారు. దిఘాలోని జగన్నాథ ఆలయం, కోల్‌కతా సమీపంలోని రాజర్‌హట్‌లో ప్రతిపాదిత దుర్గా ఆలయ నిర్మాణం తర్వాత సిలిగురిలో పెద్ద మహాకాళ ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. గురువారం డార్జిలింగ్‌లోని మహాకాల్ ఆలయాన్ని మమతా బెనర్జీ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మమతా బెనర్జీ (Mamata Banerjee ) మాట్లాడారు. ‘సిలిగురిలోని ప్రతిపాదిత కన్వెన్షన్ సెంటర్ పక్కన పెద్ద ఆలయాన్ని నిర్మిస్తాం. పెద్ద శివలింగం ఉన్న … Continue reading Latest Telugu News : Mamata Banerjee : సిలిగురిలో పెద్ద ఆలయాన్ని నిర్మిస్తాం: మమతా బెనర్జీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed