Plane Crash: అజిత్‌ పవార్‌ మృతి పట్ల మమతా బెనర్జీ విచారం

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అకాల మరణం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల కుటుంబీలకు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా విమాన దుర్ఘటనపై సరైన విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. Read Also: Kerala: Influencer షింజితా ముస్తఫాకు కోర్టు షాక్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ప్రమాదం.. ముంబయి నుంచి తన సొంత … Continue reading Plane Crash: అజిత్‌ పవార్‌ మృతి పట్ల మమతా బెనర్జీ విచారం