Latest Telugu News : Mamata Banerjee : ‘సర్‌’ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటారా?’ మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లో చేపడుతున్న ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌)పై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. (Mamata Banerjee) పేర్లు తొలగిస్తే వంటగది వస్తువులతో పోరాటానికి మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘సర్‌’ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటారా?’ అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వారు ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి తల్లులు, సోదరీమణులను బెదిరిస్తారని బీజేపీపై మండిపడ్డారు. ‘బీజేపీనా? మహిళలా? ఎవరు ఎక్కువ శక్తివంతమైనవారో చూడాలనుకుంటున్నా’ అని అన్నారు. కాగా, తాను మతతత్వాన్ని … Continue reading Latest Telugu News : Mamata Banerjee : ‘సర్‌’ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటారా?’ మమతా బెనర్జీ