Telugu News: Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో 32 వేల మంది  ఉపాధ్యాయులకు భారీ ఊరట

పశ్చిమ బెంగాల్‌లోని 32 వేల మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల నియామకాల విషయంలో కలకత్తా హైకోర్టులో కీలక పరిణామం జరిగింది. వారి నియామకాలను రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు (High Court) డివిజన్ బెంచ్ బుధవారం పక్కన పెట్టింది. ఈ ఉపాధ్యాయుల నియామకాలన్నీ చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేస్తూ, డివిజన్ బెంచ్ ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. Read Also: Indigo Airlines: ఇండిగో విమానాలకు కష్టాలు.. నియామకాల రద్దుపై డివిజన్ … Continue reading Telugu News: Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో 32 వేల మంది  ఉపాధ్యాయులకు భారీ ఊరట