Latest Telugu News : Mamata Banerjee : ఇంకెంత మంది ఎన్నికల అధికారులు చనిపోవాలి.. బెంగాల్‌ సీఎం

పశ్చిమబెంగాల్‌ లో ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పని ఒత్తిడిని తట్టుకోలేక మరో అధికారిణి ఆత్మహత్యకు పాల్పడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి (Mamata Banerjee) స్పందించారు. ‘ఇంకెంత మంది ఎన్నికల అధికారులు చనిపోవాలి..’ అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.నదియా జిల్లా శాస్తితలాలోని కృష్ణనగర్‌లో ఎస్‌ఐఆర్‌ పని ఒత్తిడిని తట్టుకోలేక రింకు తరఫ్‌దార్‌ అనే మహిళా అధికారిణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు రెండు పేజీల సూసైడ్‌ నోట్‌ కూడా రాశారు. … Continue reading Latest Telugu News : Mamata Banerjee : ఇంకెంత మంది ఎన్నికల అధికారులు చనిపోవాలి.. బెంగాల్‌ సీఎం