Telugu News: Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం.. మెస్సీకి క్షమాపణలు
కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) పర్యటన సందర్భంగా నెలకొన్న గందరగోళంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటనకు సంబంధించి ఆమె మెస్సీకి, క్రీడాభిమానులకు బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆమె, స్టేడియంలో తలెత్తిన నిర్వహణ లోపాన్ని చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. Read also : Sreelekha: కేరళ రాజకీయాల్లో … Continue reading Telugu News: Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం.. మెస్సీకి క్షమాపణలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed