Mamata Banerjee DA News: ఎన్నికల ముందే ‘డీఏ’ బకాయిల విడుదల
Mamata Banerjee DA News: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం తెరలేపడానికి కొద్ది నిమిషాల ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న కరవు భత్యం (డీఏ) బకాయిలను చెల్లించనున్నట్లు ఆదివారం మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందే ఈ ప్రకటన చేయడం ద్వారా లక్షలాది మంది ఉద్యోగుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు. … Continue reading Mamata Banerjee DA News: ఎన్నికల ముందే ‘డీఏ’ బకాయిల విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed