Mallikarjuna: బడ్జెట్‌పై ఖర్గే విమర్శలకు బీజేపీ ఘాటు వాక్యాలు
కేంద్ర బడ్జెట్ 2026-27పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna) చేసిన తీవ్ర విమర్శలకు బీజేపీ (BJP) సోమవారం గట్టిగా బదులిచ్చింది. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను, ప్రపంచ ఆర్థిక వాస్తవాలను కాంగ్రెస్ విస్మరిస్తోందని కమలం పార్టీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాడియో మండిపడ్డారు. ప్రతుల్ షా మాట్లాడుతూ, వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రధాని మోదీకి స్పష్టమైన దార్శనికత ఉంది. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పింది. ద్రవ్య లోటు ఎప్పుడూ అదుపులో ఉండేది కాదు. … Continue reading Mallikarjuna: బడ్జెట్‌పై ఖర్గే విమర్శలకు బీజేపీ ఘాటు వాక్యాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed