Latest News: Mallikarjun Kharge: అస్వస్థత కు గురైన మల్లికార్జున్ ఖర్గే.. ఆస్పత్రిలో చికిత్స?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), అస్వస్థతకు గురయ్యారు. 83 ఏళ్ల వయసు ఉన్న సీనియర్ నేత జ్వరం, కాలు నొప్పి వల్ల ఆయన మంగళవారం ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఖర్గే ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇప్పుడు ఆయన వైద్యల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్ష కార్యాలయం, ఆస్పత్రి నుంచి హెల్త్ బులిటెన్ (Health Bulletin) వెలువడే అవకాశం ఉంది. RBI repo … Continue reading Latest News: Mallikarjun Kharge: అస్వస్థత కు గురైన మల్లికార్జున్ ఖర్గే.. ఆస్పత్రిలో చికిత్స?