Latest News: Make in India: ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్

యాపిల్ భారత్‌లో మరో కీలక మైలురాయిని నమోదు చేసింది. గత నవంబర్ నెలలో భారత్ నుంచి సుమారు $2 బిలియన్ల విలువైన ఐఫోన్లు విదేశాలకు ఎగుమతి అయినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ఇది దేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హం. ‘మేక్ ఇన్ ఇండియా’(Make in India) కార్యక్రమం కింద యాపిల్ ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్లకు చేరుతున్న విధానం ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా యూరప్, అమెరికా … Continue reading Latest News: Make in India: ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్