Budget 2026: గత ఐదేళ్లలో పన్నుల్లో వచ్చిన భారీ మార్పులు

ఫిబ్రవరి 1వ తేదీ వచ్చిందంటే చాలు.. దేశమంతా టీవీల ముందు అతుక్కుపోతుంది. మన జేబుపై పడే భారం ఎంత? వచ్చే ఆదాయంలో మిగిలేది ఎంత? అని ప్రతి సామాన్యుడు ఆత్రుతగా ఎదురుచూసే సమయం వచ్చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న తన తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో, Budget 2026(Budge 2026) కు ముందు గత ఐదేళ్లలో ఆమె తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఏంటో తెలుసుకుందాం. Read Also: Awards 2026: … Continue reading Budget 2026: గత ఐదేళ్లలో పన్నుల్లో వచ్చిన భారీ మార్పులు