Latest Telugu news : Maithili Thakur : నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నాను .. సింగర్ మైథిలీ ఠాకూర్‌

తాను రాజకీయాలు చేయడం కోసం రాజకీయాల్లోకి రావడంలేదని, నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నానని ఫోక్‌ సింగర్‌ మైథిలీ ఠాకూర్‌ (Maithili Thakur)అన్నారు. తాజా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆమె మాట్లాడారు. మరో నెల రోజుల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మైథిలీ ఠాకూర్‌ తాజాగా తన తండ్రితో కలిసి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వినోద్‌ తావ్డే, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌లను కలిశారు. దాంతో మైథిలీ ఠాకూర్‌ … Continue reading Latest Telugu news : Maithili Thakur : నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నాను .. సింగర్ మైథిలీ ఠాకూర్‌