Maharashtra: గర్భిణి ప్రాణం మీదకు తెచ్చిన నడక

మహారాష్ట్ర (Maharashtra) లో విషాద ఘటన చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకాలోని ఆల్దండి టోలో గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఆశా సంతోష్‌ కిరంగ.. నిండు గర్భిణి. మారుమూల ప్రాంతం కావడంతో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. దీంతో ఆమె ప్రసవం కోసం పెథాలోని తన సోదరి ఇంటికి బయలుదేరింది. అటవీ మార్గం గుండా భర్తతో కలిసి సుమారు 6 కిలోమీటర్లు నడిచి సోదరి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో కిరంగకు పురిటి నొప్పులు … Continue reading Maharashtra: గర్భిణి ప్రాణం మీదకు తెచ్చిన నడక