Telugu News: Maharashtra: ఆలస్యంగా వచ్చిందని వంద గుంజీలు తీయించిన టీచర్.. ప్రాణం విడిచిన బాలిక

పిల్లలు క్రమశిక్షణతో ఎదగాలని ప్రతి టీచర్ (Teacher) కోరుకుంటుంది. చక్కగా చదవాలని, నీట్ గా కనిపించాలని, సమయానికి స్కూలు రావాలని, హోంవర్కు (homework) తప్పనిసరిగా చేయాలని విద్యాబోధతో పాటు నైతిక విలువల్ని కూడా బోధిస్తారు ఉపాధ్యాయులు.విద్యార్థులు మాట వినడకపోతే ఉపాధ్యాయులు శిక్ష కూడా విధిస్తారు. ఆ శిక్ష వారి క్షేమం కోరేదిలా ఉండాలి తప్ప ప్రాణం తీసేంతగా శిక్ష ఉండకూడదు. పిల్లలు విద్యార్థులే కానీ వారు నేరస్తులు కారనే స్పృహ ఉపాధ్యాయుల్లో ఖచ్చితంగా ఉండాలి.అయితే ఓ టీచర్ … Continue reading Telugu News: Maharashtra: ఆలస్యంగా వచ్చిందని వంద గుంజీలు తీయించిన టీచర్.. ప్రాణం విడిచిన బాలిక