Maharashtra: రాజ్యసభ బరిలో శరద్ పవార్.. ఎంవీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక!

Maharashtra: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (SP) అధినేత శరద్ పవార్ మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్నారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పేరును కూటమి ఖరారు చేసింది. ఈ విషయాన్ని పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే అధికారికంగా ప్రకటించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, శివసేన (యూబీటీ) మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. Read Also: 2026 Nepal Elections … Continue reading Maharashtra: రాజ్యసభ బరిలో శరద్ పవార్.. ఎంవీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక!