Latest news: Maharashtra: భార్యలకు భర్తలు రూ.100 కూడా ఇవ్వరు.. జయకుమార్ గోర్

మహిళలను ఉద్దేశించి మహారాష్ట్ర మంత్రి జయకుమార్ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో భర్తలు అవసరాలకు రూ. వందరూపాయలు కూడా ఇవ్వరని అలాంటిది(Maharashtra) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివిస్.(Devendra Fadnavis) లక్కీ బహిన్ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి మహిళ ఫడ్నవిస్ కు కృతజ్ఞతగా బీజ పీకి ఓటు వేసి విధేయత చూపించాలని కోరారు. ఓటు వేసేటప్పుడు ఫడ్నవీస్ ప్రభుత్వం చేసిన సహాయాన్ని గుర్తుంచుకోవాలని మహిళా ఓటర్లను … Continue reading Latest news: Maharashtra: భార్యలకు భర్తలు రూ.100 కూడా ఇవ్వరు.. జయకుమార్ గోర్