Maharashtra: రేబిస్ వ్యాక్సిన్ సేఫేనా? పాప మృతితో మొదలైన చర్చ

Maharashtra News: భారతదేశంలో కుక్కకాటు తర్వాత రేబిస్ వ్యాక్సిన్(Rabies Vaccine) అనేది ప్రాణాలను కాపాడడానికి దశాబ్దాలుగా వాడుతున్నది. ఇది దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సాధారణంగా వాడబడుతోంది. అయితే, ఇటీవల మహారాష్ట్రలో కుక్కకాటుకు గురైన ఆరేళ్ల బాలిక నిషా షిండే రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నా ప్రాణాలు కోల్పోయిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో రేబిస్ టీకా ఎందుకు పనిచేయలేదు, దీని వెనుక కారణాలు ఏమిటి అనే చర్చ మొదలైంది. Aligarh Muslim University: హత్యకు గురైన స్కూల్ టీచర్ … Continue reading Maharashtra: రేబిస్ వ్యాక్సిన్ సేఫేనా? పాప మృతితో మొదలైన చర్చ