Ajit Pawar’s Plane Crash : ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముంబై నుంచి రాజకీయ కార్యక్రమాల నిమిత్తం బారామతికి బయలుదేరిన అజిత్ పవార్ విమానం, రన్‌వేపై దిగుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పింది. విమానం భూమిని తాకిన వెంటనే భారీ కుదుపునకు లోనై రన్‌వే పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, సిబ్బంది ఉన్నారు. అదృష్టవశాత్తూ … Continue reading Ajit Pawar’s Plane Crash : ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం