Telugu News: Maharashtra Crime: మహారాష్ట్ర మంత్రి పీఏ భార్య ఆత్మహత్య

మహారాష్ట్ర (Maharashtra Crime) బీజేపీ మంత్రి పంకజ ముండే పీఏ అనంత్ గాడ్జే భార్య డాక్టర్ గౌరీ పాల్వే ఆత్మహత్య కేసు తీవ్ర సంచలనంగా మారింది. శనివారం సాయంత్రం ముంబైలోని తన నివాసంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి స్తున్నాయి. గౌరీ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంత్ గార్జేతో పాటు అతని కుటుంబంలోని మరో ఇద్దరు సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం … Continue reading Telugu News: Maharashtra Crime: మహారాష్ట్ర మంత్రి పీఏ భార్య ఆత్మహత్య