Telugu News: Maharashtra Crime: సెల్ ఫోన్ కొనివ్వలేదని 13ఏళ్ల బాలిక ఆత్మహత్య

స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక బాల్యం, యువత తమ అందమైన జీవితాన్ని కోల్పోతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇవేవీ వారికి అందుబాటులో లేనప్పుడు ఎంతో ఆరోగ్యకరంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండేవారు. కానీ మొబైల్ ఫోన్లు (Mobile phones) చేతిలోకి వచ్చాక, వారు మన అధీనంలో ఉండడం లేదు. పొద్దస్తమానం ఫోన్లకే బానిసైపోతున్నారు. తమ కెరీర్ జీవితాన్ని, బాల్యాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మైనర్ బాలిక తనకు సెల్ ఫోన్ (cell phone) కొనివ్వలేదని ఆత్మహత్యకు … Continue reading Telugu News: Maharashtra Crime: సెల్ ఫోన్ కొనివ్వలేదని 13ఏళ్ల బాలిక ఆత్మహత్య