News Telugu: Maharashtra: చిరుత దాడి నుంచి తప్పించుకున్న 11 ఏళ్ల బాలుడు..

మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో 11 ఏళ్ల బాలుడు చూపిన ధైర్యసాహసం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్కూల్ నుండి ఇంటి దారిలో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా చిరుత పులి (Leopard) అతడిపై దాడి చేయడానికి ముందుకొచ్చింది. కానీ ఆ బాలుడు భయంతో స్థంభించకుండా.. వెంటనే ప్రతిస్పందించి ఆ జంతువు నుండి బయటపడగలిగాడు. Read also: Gold Rate 23/11/25 : పసిడి ధరలు స్థిరంగా 24K, 22K బంగారం తాజా రేట్లు… స్నేహితుడితో కలిసి రాళ్లు విసరడంతో మయంక్ … Continue reading News Telugu: Maharashtra: చిరుత దాడి నుంచి తప్పించుకున్న 11 ఏళ్ల బాలుడు..