Telugu News: TET: టెట్ మినహాయింపుతో NEP రద్దు కోసం ఢిల్లీలో మహాధర్నా

జాతీయవిద్యావిధానం రద్దు చేయడంతోపాటు పాతపెన్షన్ పునరుద్ధరణ రద్దు కోసం స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (STFA) వచ్చే ఏడాది జవరి 29న ఢిల్లీలో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. టెట్(TET) నుండి ఇన్ సర్వీసు ఉపాద్యాయులని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మహా ధర్నా నిర్వహించనున్నట్లు సంఘం జాతీయ అధ్యక్షులు సిఎన్ భార్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు. ఎస్టీఎఫ్ఎ కార్యదర్శి వర్గం, కేంద్ర కార్యవర్గ సమావేశాలు ఈ నెల 15, 16 తేదీల్లో ఢిల్లీ … Continue reading Telugu News: TET: టెట్ మినహాయింపుతో NEP రద్దు కోసం ఢిల్లీలో మహాధర్నా