Latest News: Akhanda 2: ‘అఖండ 2’ విడుదలపై మద్రాస్ హై కోర్టు స్టే

ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులను అలరించిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు పాన్ ఇండియా ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయ్యారు. ఆయన హీరోగా నటించిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2) చిత్రం తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2D, 3D ఫార్మాట్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘అఖండ-2’ విడుదలను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు (Madras High Court) ఉత్తర్వులు ఇచ్చింది. Read Also: The Family Man 3: … Continue reading Latest News: Akhanda 2: ‘అఖండ 2’ విడుదలపై మద్రాస్ హై కోర్టు స్టే