Madras HC: చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

మద్రాస్ హైకోర్టు(Madras HC) కీలక వ్యాఖ్యలు చేస్తూ, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా (SM) వినియోగాన్ని నియంత్రించేలా ఆస్ట్రేలియా తరహా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని సిఫార్సు చేసింది. చిన్నారులు ఆన్‌లైన్‌లో అనుచిత కంటెంట్‌కు, ముఖ్యంగా అడల్ట్ కంటెంట్‌కు గురవుతున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ యుగంలో పిల్లల భద్రత అత్యంత కీలకమని కోర్టు స్పష్టం చేసింది. Read also: Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చేసిన ‘రివాల్వర్ రీటా’ పిల్లల మానసిక ఆరోగ్యంపై … Continue reading Madras HC: చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన