News Telugu: MadhyaPradesh: చనిపోతూ కసి తీర్చుకున్న పాము.. మృత్యువు చేరుకున్న యువతీ

MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తుండగా ఓ యువతి విషపూరిత పాముకాటుతో (snake bite) మృతి చెందింది. ఈ ఘటన మురైనా జిల్లా సబల్‌గఢ్‌ సమీపంలోని గ్రామంలో ఆదివారం జరిగింది. భర్తి కుశ్వాహా అనే యువతి ఉదయం ఇంటి బయట గడ్డి కట్ చేయడానికి గ్రాస్‌ కట్టర్‌ ఉపయోగించింది. గడ్డిలో దాగి ఉన్న పామును (snake) ఆమె గమనించలేదు. కట్టర్‌ తాకడంతో పాము మూడు ముక్కలైంది. కానీ తల భాగం … Continue reading News Telugu: MadhyaPradesh: చనిపోతూ కసి తీర్చుకున్న పాము.. మృత్యువు చేరుకున్న యువతీ