Madhya Pradesh: వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్‌ తీసుకొన్న పులి

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌(Tiger Reserve)కు సమీపంలో ఉన్న ఒక గ్రామంలో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడవిని దాటి గ్రామంలోకి ప్రవేశించిన ఓ పులి గ్రామస్థుల్లో భయాందోళన సృష్టించింది. ఒక యువకుడిపై దాడి చేయడమే కాకుండా, ఏకంగా ఓ ఇంట్లోకి చొరబడి మంచంపై కూర్చోవడంతో గ్రామం అంతా గడగడలాడింది. ప్రాణాపాయ పరిస్థితుల్లో గ్రామస్థులు తమ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి గంటల తరబడి ఆశ్రయం పొందారు. Read Also: Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. … Continue reading Madhya Pradesh: వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్‌ తీసుకొన్న పులి