Madhya Pradesh: భోజ్‌శాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్‌శాల–కమల్ మౌలా మసీదు ప్రాంగణం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వసంత పంచమి పండుగ, ముస్లింల జుమ్మా నమాజ్ రెండూ ఒకే శుక్రవారం రోజున రావడంతో ప్రార్థనల నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై అత్యవసరంగా సుప్రీంకోర్టు (supreme court) జోక్యం చేసుకుంది. Read also: Atal Pension Yojana extension : అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ … Continue reading Madhya Pradesh: భోజ్‌శాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు