Madhya Pradesh: అధికారుల నిర్లక్ష్యానికి ప్రతీకారంగా పంచాయతీ ఆఫీసుకు నిప్పు
మధ్యప్రదేశ్(Madhya Pradesh) రత్లాం జిల్లాలోని మంగ్రోల్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి స్థానికుడు గోపాల్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఘటనా స్థలంలో వెంటనే మంటలు వ్యాపించగా, గ్రామస్థులు ఆందోళనతో వాటిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత గోపాల్‌ను పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. Read Also: Divorce Case: పుణేలో కొత్త పెళ్లికే బ్రేక్.. 24 గంటల్లోనే విడాకుల దరఖాస్తు పోలీసుల విచారణలో గోపాల్(Madhya Pradesh) చెప్పిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన సహా … Continue reading Madhya Pradesh: అధికారుల నిర్లక్ష్యానికి ప్రతీకారంగా పంచాయతీ ఆఫీసుకు నిప్పు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed