Telugu News: Madhya Pradesh Crime: ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. ఆరోగ్య పరిస్థితి విషయం

మనదేశంలో మహిళలకు కాదు చిన్న పిల్లలకు కూడా భద్రత కొరవడుతున్నది. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు వారిపై లైంగిక దాడులకు తెగిస్తున్నారు. కామాంధులను శిక్షించేందుకు చట్టాలు ఎన్నో ఉన్నా అగయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆరేళ్ల బాలికపై కామాంధుడు చేసిన అత్యాచారం తీవ్ర కలకలం రేపుతున్నది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్ లోని (Madhya Pradesh Crime) రైసెన్ జిల్లాలోని గౌహర్ గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో … Continue reading Telugu News: Madhya Pradesh Crime: ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. ఆరోగ్య పరిస్థితి విషయం