Madhya Pradesh Crime: హాల్ టికెట్లు రక్తసిక్తమయ్యాయి.. అక్కాతమ్ముళ్ల దారుణ హత్య

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లా ధరమ్‌పురి గ్రామంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ గొడవల నేపథ్యంలో దారికాచి సొంత బాబాయ్ కడతేర్చాడు. అక్కా తమ్ముడు శీతల్ (20), కుల్దీప్ (18) అనే ఈ ఇద్దరు విద్యార్థులు శుక్రవారం ఉదయం తమ లక్ష్యం వైపు అడుగులు వేస్తుండగా, మృత్యువు వారిని వెన్నాడుతూ వచ్చింది. ఉదయాన్నే హాల్‌ టిక్కెట్లు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. ఇంటి నుంచి కొద్దిదూరం వెళ్లగానే, దారిలో పొంచి ఉన్న వారి సొంత బాబాయ్ … Continue reading Madhya Pradesh Crime: హాల్ టికెట్లు రక్తసిక్తమయ్యాయి.. అక్కాతమ్ముళ్ల దారుణ హత్య