Telugu News: Madhya Pradesh:నిశ్చితార్థానికి ముందు వధువు తండ్రి, వరుడి తల్లి పరారీ

మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఉజ్జయిని జిల్లాలో ఓ విస్మయకర ఘటన చోటు చేసుకుంది. తమ పిల్లల నిశ్చితార్థానికి కొద్ది రోజుల ముందు వధువు తండ్రి మరియు వరుడి తల్లి కలిసి పారిపోయారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల వివాహ ఏర్పాట్లు నిలిచిపోయి, ప్రాంతంలో చర్చనీయాంశమైంది. Read Also: Amazon: అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్ పరిచయం ప్రేమగా మారిందిఉజ్జయిని(Madhya Pradesh) జిల్లాలోని బద్‌నగర్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల రైతు (వధువు తండ్రి) మరియు ఉంట్‌వాసా … Continue reading Telugu News: Madhya Pradesh:నిశ్చితార్థానికి ముందు వధువు తండ్రి, వరుడి తల్లి పరారీ