Madhya Pradesh: మహిళను జుట్టు పట్టి కొట్టిన బీజేపీ నేత 

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) సత్నా జిల్లాలో బీజేపీకి (BJP) చెందిన ఒక నేత చేసిన అరాచకం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక మహిళా బ్యూటీషియన్‌పై బీజేపీ నాగోద్ మండల అధ్యక్షుడు పుల్కిత్ టాండన్ అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డారు. ముఖ్యంగా బాధితురాలిపై భౌతిక దాడి చేయడమే కాకుండా ఆమెను అసభ్యంగా తాకుతూ వేధించారని, చంపేస్తామని బెదిరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి … Continue reading Madhya Pradesh: మహిళను జుట్టు పట్టి కొట్టిన బీజేపీ నేత