Madhya Pradesh: కారులోకి దూకిన జంతువు.. నాలుగేళ్ళ చిన్నారి మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న కారులోకి అకస్మాత్తుగా ఓ అడవి జంతువు దూకింది. వేగంగా వస్తున్న కారును నీల్‌గాయ్‌ ఒక్కసారిగా ఢీకొట్టి అద్దాన్ని పగలగొట్టి లోపలికి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ముందు సీట్లో తల్లి ఒడిలో కూర్చున్న నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. Read also: FASTag :జాతీయ రహదారుల టోల్‌ప్లాజాల్లో నగదు నిషేధం అమలు four-year-old child died ఆసుపత్రిలో చికిత్స … Continue reading Madhya Pradesh: కారులోకి దూకిన జంతువు.. నాలుగేళ్ళ చిన్నారి మృతి