Telugu News: Lucknow Crime:16 ఏళ్ల బాలికపై ఐదుగురి దాడి, ముగ్గురు అరెస్ట్
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో(Lucknow Crime) మరో హేయమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం 16 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు కలిసి సామూహిక అత్యాచారం(Gang rape) చేశారు. ఈ సంఘటన బయటపడిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఒక నిందితుడిని ఎన్‌కౌంటర్ అనంతరం అదుపులోకి తీసుకున్నారు. Read Also: Emergency chain: రైలులో చైన్ లాగితే నిజంగా ఏమవుతుంది? ఘటన వివరాలు పోలీసుల సమాచారం ప్రకారం, బాధిత బాలిక(Lucknow Crime) శనివారం మధ్యాహ్నం తన … Continue reading Telugu News: Lucknow Crime:16 ఏళ్ల బాలికపై ఐదుగురి దాడి, ముగ్గురు అరెస్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed