Iran War: గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధం అంటే అంతే. ఎక్కడ యుద్ధం జరుగుతున్నా ప్రపంచమంతటా దాని ప్రభావం ఏదో రూపంలో పడుతుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం అంటే మన వంట ఇంట్లోకీ చొచ్చుకొచ్చేస్తుంది. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు మండిపోతాయి. పరిస్థితులు ముదిరితే అసలు అవి దొరకడమే గగనమవుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వంట గ్యాస్ ధరలు పెరగడమే కాదు.. సిలిండర్ల కొరత కూడా పెరుగుతోందన్న వార్తలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇల్లయినా హోటలయినా గ్యాస్ ఉంటేనే వంటలు, వడ్డించడాలు. లేదంటే తంటాలే. … Continue reading Iran War: గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు