Gas cylinder price: గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు అయిపోయాయని, త్వరలోనే బంకులన్నీ మూతపడతాయని, గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగనున్నాయని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల ప్రభావంతో చాలా చోట్ల పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూ కట్టడం మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. పెట్రోల్ కొరత లేదు … Continue reading Gas cylinder price: గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ